జీన్స్ ప్యాంటు లోని చిన్న జేబు కథ
జీన్స్ ప్యాంటు లోని చిన్న జేబును ముందుగా పాకెట్ వాచీలను ఉంచడానికి రూపొందించారు. 19వ శతాబ్దంలో పాకెట్ వాచీలు ప్రజాదరణ పొందినవి. వాటిని ఉంచడానికి జీన్స్‌లో ఈ చిన్న జేబును ప్రత్యేకంగా రూపొందించారు.కాలక్రమంలో, రిస్ట్ వాచ్లు ప్రజాదరణ పొందడంతో పాకెట్ వాచ్ల వాడకం తగ్గిపోయింది. అయినప్పటికీ, ఈ చిన్న జేబు జీన్స్ ప్యాంటు యొక్క డిజైన్‌లో ఒక భాగంగా కొనసాగుతూనే ఉంది.