మీ డిజిటల్ ప్రపంచంలో రక్షణకై సెక్యూరిటీ చిట్కాలు
ఇంటర్నెట్ మన జీవితాలలో ఒక ముఖ్యమైన భాగంగా మారాక సైబర్ నేరాల ప్రమాదం కూడా పెరిగింది. మీ ఆన్‌లైన్ గోప్యతను రక్షించుకోవడానికి కొన్ని టిప్స్ : \n ప్రతి అకౌంట్‌కు ప్రత్యేకమైన, బలమైన పాస్‌వర్డ్‌ను ఉపయోగించండి.మీ పాస్‌వర్డ్‌లను తరచుగా మార్చండి. పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌లలో ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేయవద్దు. ఫిషింగ్ దాడులను నివారించడానికి URL యొక్క చివరి భాగాన్ని జాగ్రత్తగా చూడండి. అపరిచితుల నుండి వచ్చే ఇమెయిల్‌లకు ప్రతిస్పందించవద్దు, ముఖ్యంగా ఆర్థిక వివరాలను అడుగుతున్న చోట అప్రమత్తత అవసరం .