ట్రెండింగ్సైన్స్ & టెక్నాలజీ

వైశాల్యం మరియు పొడవు యొక్క ప్రమాణాలు

వైశాల్యంలో కొన్ని ముఖ్యమైన కొలతలు :

హెక్టార్ = 2.47 ఎకరాలు

ఎకరం = 40 గుంటలు

ఎకరం = 100 సెంట్లు

1 గుంట = 121 చదరపు గజాలు

1 చదరపు గజం = 9 చదరపు అడుగులు

దూరాన్నికొలిచే కొన్ని ముఖ్యమైన కొలతలు :

మైలు = 1.609 కిలోమీటర్లు

కిలోమీటర్ = 1000 మీటర్లు

1 గజం = 3 అడుగులు

1 అడుగు = 12 అంగుళాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *