పెరుగుతున్న ముడిచమురు ధరలు - గ్లోబల్ ఎనర్జీ సంక్షోభం దిశగా ప్రపంచం!
నేడు ఢిల్లీలో పెట్రోల్ ధర ₹94.77 వద్ద స్థిరంగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ ఒత్తిడి వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) రాబోయే రోజుల్లో ధరలను పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఎల్పీజీ (LPG) ధరలు సిలిండర్‌కు ₹60 పెరగడం సామాన్యుడిపై అదనపు భారాన్ని మోపింది.